Tuesday, November 12, 2013

వృక్షో రక్షతి రక్షితః

if u save a person , he/she may be or may not be help you..
but if u save a TREE , it will definitely help's you and ur next generation of ur family.. think of it....

दशकूपसमा वापी दशवापीसमो ह्रदः ।
 दशह्रदसमः पुत्रो दशपुत्रसमो द्रुमः ॥

dasha-kūpa-samā vāpī, dasha-vāpī-samo hradaḥ |
dasha-hrada-samaḥ putro, dasha-putra-samo drumaḥ ||

A pond equals ten wells, a reservoir equals ten ponds.
A son equals ten reservoirs, and a tree equals ten sons!

 దేవాలయాలలో వృక్షాలను పెంచి వాటిని కూడా దేవతలను పూజించినట్లే పూజిస్తారు.మారేడు లక్ష్మీస్వరూపమని, త్రిమూర్తుల ప్రతీకగా భావించి శివకేశవులను ఇద్దరినీ మారేడు దళాలతో పూజిస్తారు. వేప, రావిచెట్లు రెండూ కలిసి ఒకచోట ఉంటే లక్ష్మీనారాయణ స్వరూపమని ప్రదక్షిణలు చేసి పూజిస్తారు.

 స్వచ్ఛమైన గాలి, నీడతోపాటు ఔషధాలు, మధుర ఫలాలు, కలప అందిస్తున్న వాటిని సంరక్షించకుండా మట్టుపెట్టడం మంచిదికాదు. సకాలంలో వర్షాలు కురవకపోవడం, ఎండ తీవ్రత పెరగడానికి వృక్ష సంతతిని నాశనం చేయడమే ప్రధాన కారణం.విలువ తెలియని నేటి కాలం మానవులు స్వార్థప్రయోజనంతో ఏదో సాకుతో మహోన్నత వృక్షాలను నేలకూల్చి పర్యావరణానికి హాని చేస్తున్నారు.


నీవు  ఇవలా పెంచిన చెట్టు రేపు మీ పిల్లలని , మీ మనవల్లను రక్షిస్తుది. మీ పిల్లలకు ఆస్తులు ఇవడం అంతే డబ్బులు , lands  ఇవడం కాదు. సరైన గాలి , నీరు , సంస్కృతి ఇవడం .. 

రేపటి ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం నేడు చేట్టులను నాటుడం..

make the planet Green , and have YOUR life Green.....